రాష్ట్ర ప్రభుత్వం నియమించే 11 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవులకు 50 శాతం బీసీ వర్గానికి చెందిన వారిని నియమించాలని బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల రాజేందర్ యాదవ్ కలిసి వినతి పత్రం అందజేశారు.
'ఉపకులపతుల పదవుల్లో 50 శాతం బీసీలకు కేటాయించాలి' - తెలంగాణలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవుల వార్తలు
విశ్వ విద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో 50 శాతం బీసీ వర్గానికి కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల రాజేందర్ వినతిపత్రం అందజేశారు.
సోమేశ్ కుమార్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు
అలాగే ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన వారిని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:'మహబూబ్‌నగర్ జిల్లా అనేక రంగాల్లో పురోగతి సాధిస్తోంది'