తెలంగాణ

telangana

ETV Bharat / state

వీహెచ్​ క్షమాపణ చెప్పాలి

ఆర్​. కృష్ణయ్యపై  వీహెచ్​ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీసీ నాయకులు హెచ్చరించారు.

వీహెచ్​కు చీపుర్లతో నిరసన

By

Published : Feb 19, 2019, 9:03 PM IST

వీహెచ్​కు చీపుర్లతో నిరసన
బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించడంపై బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వైకాపా ఆహ్వానం మేరకు బీసీ గర్జన మహా సభలో పాల్గొన్న ఆర్.కృష్ణయ్యపై మాట్లాడే అర్హత వీహెచ్​కు లేదని నేతలు విమర్శించారు. కృష్ణయ్య అవకాశవాది అంటూ చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. చీపుర్లు ప్రదర్శిస్తూ బీసి సంఘ నాయకులు నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details