అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ - తెలంగాణ బతుకమ్మ చీరలు
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
12:48 September 29
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
అక్టోబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా దృష్ట్యా ఇళ్ల వద్దే పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 287 డిజైన్లలో చీరలు తయారు చేయించారు.
దాదాపు 99 లక్షల చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీటికోసం కోసం రూ.317.81 కోట్లు కేటాయించారు.
Last Updated : Sep 29, 2020, 2:21 PM IST