అత్తాపూర్లో మొట్టమొదటిసారిగా బతుకమ్మ వేడుకలు
అత్తాపూర్లో సంతోషంగా బతుకమ్మ వేడుకలు - Attapur Batukamha Vedukalu
హైదరాబాద్ అత్తాపూర్లోని సాయి హిమగిరి అపార్ట్మెంట్ వాసులు మొట్టమొదటి సారిగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. రాష్ట్రాలు వేరైనా, భాషలు వేరైనా అందరూ కలిసి కట్టుగా బతుకమ్మ వేడుకలను ఉత్సహాంగా జరుపుకున్నారు.

అత్తాపూర్లో మొట్టమొదటిసారిగా బతుకమ్మ వేడుకలు
TAGGED:
Attapur Batukamha Vedukalu