తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్​ అంబేడ్కర్​ 128వ జయంతి వేడుకలు ట్యాంక్​బండ్​ వద్ద ఘనంగా జరిగాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

By

Published : Apr 14, 2019, 1:23 PM IST

హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు. అంబేడ్కర్​ విగ్రహానికి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

ABOUT THE AUTHOR

...view details