రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరు, వాడా, పల్లె, పట్నాల్లో రంగురంగుల బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ ఆడారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - bathukamma samburalu
రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ మహిళలతో పాటు బతుకమ్మ ఆడారు.
రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్