ఆస్ట్రేలియాలో తెలుగుతనం ఉట్టిపడింది. ఆడపడచులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. రకరకాల పూలతో బతుకుమ్మలు పేర్చి ఒక్క చోట చేరి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆడపచులు నృత్యాలు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా పండుగను వైభవంగా నిర్వహించుకున్నారు.
ఆస్ట్రేలియాలో బతుకమ్మ సంబురాలు - bathukamma celebrations in Australia
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబురాలు ఖండాంతరాలు దాటింది. ఆస్ట్రేలియాలో ఉన్న తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకున్నారు.
బతుకమ్మ సంబురాలు