రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రారంభించారు. మహిళలతో కలిసి గవర్నర్ తమిళిసై బతుకమ్మ ఆడారు. ఎలా ఆడారో మీరు ఓసారి కింది వీడియో చూడండి.
Governor Tamilisai: రాజ్‌భవన్‌లో బతుకమ్మ పాట.. గవర్నర్ తమిళిసై ఆట! - Bathukamma celebrations news
రాజ్‌భవన్‌లో సందడిగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. పూల పండుగను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
Governor Tamilisai: రాజ్‌భవన్‌లో మహిళలతో కలిసి గవర్నర్ బతుకమ్మ ఎలా ఆడిందో చూడండి!