హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో జాహ్నవి కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను రంగురంగుల పూలతో పేర్చి ఉపాధ్యాయులతో కలిసి ఆడిపాడారు. పండుగను ఇలా జరుపుకోవడం ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు.
సుందరయ్య పార్కులో బతుకమ్మ సంబురాలు - jahnavi college bathukamma
హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో జాహ్నవి కళాశాల విద్యార్థులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
bathukamma