తెలంగాణ

telangana

ETV Bharat / state

"బతుకమ్మకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి" - బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది

జాతీయ స్థాయిలో బతుకమ్మకు గుర్తింపు తీసుకొచ్చేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు.

బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న బండారు దత్తాత్రేయ

By

Published : Oct 3, 2019, 9:02 PM IST

బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న బండారు దత్తాత్రేయ

బతుకమ్మ పండుగకు జాతీయస్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరముందని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. రైల్వే పొరుగు సేవలు, ఒప్పంద కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కులో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయమని పేర్కొన్నారు. మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details