ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైజాగ్ గ్యాస్‌లీక్ ఘటనపై బండిసంజయ్ దిగ్భ్రాంతి - బండి సంజయ్ విశాఖ ఘటనపై స్పందించారు
ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్‌లీక్ ఘటనపై బండిసంజయ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వైజాగ్ గ్యాస్‌లీక్ ఘటనపై బండిసంజయ్ దిగ్భ్రాంతి
బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలు, బాధితులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.