విద్యార్థులకు నైతికతతో కూడిన బోధన చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు అని, గురువంటే ఓ మార్గదర్శి అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయులకు హిమాచల్ గవర్నర్ శుభాకాంక్షలు - bandaru dattatreya wishes teachers on the occasion of teachers day
గురువంటే ఒక ఆప్తుడు, మార్గదర్శి అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయులకు హిమాచల్ గవర్నర్ శుభాకాంక్షలు
క్రమశిక్షణ, నైతిక విలువలు వంటి సుగుణాలన్నీ విద్యార్థులకు అలవడేలా చేసే వ్యక్తి అని వెల్లడించారు.
- ఇదీ చదవండీ…సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి