తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ అరటి పెడకు 52 పండ్లు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

సాధారణంగా ఒక అరటి పెడకు 18 నుంచి పాతిక పండ్లు ఉంటాయి. కాని అన్నవరం దేవాలయ ప్రాంగణంలో అమ్ముతున్న ఓ దుకాణదారుడి వద్ద ఏకంగా 52 పండ్లు ఉన్నాయి. దీన్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు.

east godavari district latest news

By

Published : Nov 21, 2019, 3:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న పండ్ల దుకాణంలో అరటిగెల పెడకు ఏకంగా 52 పండ్లు ఉన్నాయి. సాధారణంగా ఒక అత్తానికి 18 నుంచి 26 కనిపిస్తాయి. 52 పండ్లతో ఈ అరటి అత్తాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు.

ABOUT THE AUTHOR

...view details