balineni Srinivasa Reddy: రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను పేకాట ఆడుతాను.. బీద మస్తాన్ రావుకు పేకాట రాదు" అని బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఇలా మాట్లాడారు. ఆయన మాటలకు సమావేశంలో ఉన్న అందరూ ఒక్కసారిగా నవ్వారు. బీద మస్తాన్ రావు టీడీపీలో ఉన్నప్పటినుంచీ తనకు తెలుసని, మద్రాస్‌లో కలిసేవాళ్లమని బాలినేని చెప్పారు.
ఆయనకు పేకాట రాదు.. నేను బాగా ఆడతా : మాజీ మంత్రి బాలినేని - balineni comments on poker game
balineni Srinivasa Reddy: రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేకాటలో తనకున్న ప్రావీణ్యం గురించి వివరించారు.
Ballineni Srinivasa Reddy