'బాలాపూర్ లడ్డూ దక్కించుకోవటం సంతోషంగా ఉంది'
"బాలాపూర్ లడ్డూ దక్కించుకోవడం ఇది తొమ్మిదోసారి" - ramreddy
బాలాపూర్ గణపతి లడ్డూను వేలంపాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కొలను రాంరెడ్డి. లడ్డూ కైవసం చేసుకోవటం ఇది 9వ సారి అని తెలిపారు.

BALAPUR _GANESH
ఇవీ చూడండి:బాలాపూర్ లడ్డూ ధర@17.60 లక్షలు