బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత
బాలల హక్కుల సంఘం అధ్యక్షడు అచ్యుతరావు కన్నుమూత
15:57 July 22
బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత
బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిడ్‌తో పోరాడుతూ ప్రాణాల విడిచారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా కూడా అచ్యుతరావు పని చేశారు. బాలకార్మికులకు సంబంధించి అనేక పోరాటాలు నిర్వహించిన ఆయన... సీపీఐ అనుబంధ బాలల సంఘంలోనూ చురుకుగా పని చేశారు.
ఇదీ చదవండి:లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు
Last Updated : Jul 22, 2020, 5:11 PM IST