దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్పై బాలయ్య బాబు స్పందించారు. భగవంతుడే పోలీసు రూపంలో వాళ్లకు శిక్ష వేశాడని వ్యాఖ్యానించారు.
'భగవంతుడే పోలీసు రూపంలో వాళ్లకు శిక్ష వేశాడు' - priyanka reddy rape and murder
దిశ ఉదంతంపై సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. భగవంతుడే పోలీసు రూపంలో వాళ్లకు శిక్ష వేశాడని వ్యాఖ్యానించారు.
'భగవంతుడే పోలీసు రూపంలో వాళ్లకు శిక్ష వేశాడు'
పోలీసు డిపార్టుమెంట్, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ ఎన్కౌంటర్ గుణపాఠం కావాలని సూచించారు. అత్యాచార ఘటనలో నిందితులకు మరణ శిక్షే సరైనదన్నారు.
- ఇదీ చూడండి : 24 గంటల్లో అరెస్ట్... 9 రోజుల్లో ఎన్కౌంటర్