పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అభిప్రాయపడ్డారు. 2015లో చిలుకూరు బాలాజీ సన్నిధిలో సీఎం కేసీఆర్ మొదటి హరితహారం కార్యక్రమంలో నాటిన తొలి మొక్క సంపంగి అని గుర్తు చేశారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు.
చిలుకూరు బాలాజీ సన్నిధిలో విరిసిన 'కేసీఆర్ సంపంగి' - తెలంగాణ హరితహారం
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదని చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు అన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు.

'హరితహారంలో సీఎం కేసీఆర్ నాటిన తొలి మొక్క సంపంగి'
'హరితహారంలో సీఎం కేసీఆర్ నాటిన తొలి మొక్క సంపంగి'