Bail on Telegu Academy Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కేసులోని నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు సహా పలువురికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో నిందితులకు బెయిల్ - డిపాజిట్ల గోల్‌మాల్ కేసు
Bail on Telegu Academy Case: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో 8మంది నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడితో సహా పలువురికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 8 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎ 12 నుంచి ఎ 19 వరకు నిందితులకు బెయిల్ ఇచ్చింది. ప్రధాన నిందితుడు మస్తాన్‌వలీతో పాటు పలువురికి మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఇదీ చూడండి:Telugu Academy: గాడి తప్పిన తెలుగు అకాడమీ పాలన.. అసలేం జరుగుతోంది.?