19,750 జనావాసాలకు నల్లాల ద్వారా మంచినీరు అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరథ పనుల్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరో రెండు నెలల్లో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇంటింటికీ భగీరథుడు - DRINKING WATER TO EACH AND EVERY HOUSE HOLD
ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరథ పనుల్ని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

రెండు నెలల్లో ఇంటింటికీ మంచినీరు అందిస్తాం