క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు.. రాష్ట్రంలో సరికొత్త క్రీడా పాలసీని తీసుకువస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో.. దేశం తరుఫున ఒలింపిక్స్లో పాల్గొనబోతోన్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రతీఫ్ను ఆయన ఘనంగా సన్మానించారు.
Minister Srinivas: రాష్ట్రంలో సరికొత్త క్రీడా పాలసీ - Ravindra barathi auditorium
హైదరాబాద్ రవీంద్రభారతిలో.. దేశం తరుఫున ఒలింపిక్స్లో పాల్గొనబోతోన్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రతీఫ్ను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. సాయి ప్రతీఫ్.. ఒలింపిక్స్లో విజయం సాధించి దేశానికి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాక్షించారు.
Sports Policy
సాయి ప్రతీఫ్.. ఒలింపిక్స్లో విజయం సాధించి దేశానికి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాక్షించారు. వివిధ క్రీడల్లో గెలుపొంది పథకాలు తీసుకువచ్చిన క్రీడాకారులకు నగదు పురస్కారాన్ని పెంచినట్లు తెలిపారు. ఉద్యోగ అవకాశాల్లో కూడా 2 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు వివరించారు.
ఇదీ చదవండి:RIMS: రచ్చకెక్కిన రిమ్స్ ఆసుపత్రి వ్యవహారం