తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన పీవీ సింధు​ - గవర్నర్ ​తమిళిసై సౌందరరాజన్

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను​ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు రాజ్​భవన్​లో కలిశారు. సింధు, ఆమె తల్లిదండ్రులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు.

badminton player pv sindhu met Governor
గవర్నర్​ను కలిసిన పీవీ సింధు​

By

Published : Feb 29, 2020, 10:27 PM IST

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు గవర్నర్ తమిళిసైని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి సింధు ఇవాళ మధ్యాహ్నం రాజ్​భవన్​కు వెళ్లారు. సింధు, ఆమె తల్లిదండ్రులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాజ్​భవన్​లో జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా సింధును గవర్నర్ ఆహ్వానించారు.

గవర్నర్​ను కలిసిన పీవీ సింధు​

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details