హైదరాబాద్ కూకట్పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్కు భాజపా నేత బాబుమోహన్ సాయం చేశారు. 250 కిలోల బియ్యం,50 కేజీల పప్పు,చింతపండు,500 మాస్కులను అందించారు. ప్రధాన మంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. భౌతిక దూరం పాటించాలన్నారు.
రిహాబిలిటేషన్ సెంటర్కు బాబుమోహన్ సాయం - babu mohan help to rehabilation center in hyderabad
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని కూకట్పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్కు 250 కిలోల బియ్యం, 50 కేజీల పప్పు, చింతపండు, 500 మాస్కులను భాజపా నేత బాబుమోహన్ పంపిణీ చేశారు.
రిహాబిలిటేషన్ సెంటర్కు బాబుమోహన్ సాయం
TAGGED:
babu mohan latest