అల్లూరి ఆయుధాలను దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రాణప్రదంగా కాపాడుతున్నారు నగరానికి చెందిన మంతెన సుందర రామరాజు. అసలు ఇంతకీ ఈ ఆయుధాలు ఆయన దగ్గరికి ఎలా వచ్చాయి? అల్లూరి ఆయుధాల గురించి మంతెన సుందర రామరాజు ఏం చెప్పారో ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
Alluri Weapons: విల్లుతో ఒకేసారి 4 దిశల్లో నాలుగు బాణాలు సంధించేవారట! - alluri sitaramaraju weapons
విజయ దశమి ముందు ఆయుధ పూజ చేయడం పరిపాటి. పురాణాల్లో సైతం ఆయుధ పూజకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రజలంతా ఈరోజు తమ ఆయుధాలు, వాహనాలకు పూజలు జరిపిస్తుంటారు. ఇలాంటి పర్వదినాన అల్లూరి సీతారామరాజు (alluri sitarama raju weapons) వినియోగించిన ఆయుధాల గురించిన విశేషాలు మీకందిస్తోంది మీ ఈటీవీ భారత్ (Etv Bharat).
మన్యం వీరుడు అల్లూరి సీతరామరాజు