ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. సామాజిక దూరం పాటించి.. వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రజానాట్య మండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
కరోనాపై అవగాహన.. పాట రూపంలో