గోల్కొండలో ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించింది. అసిస్టెంట్ కమాండెంట్ జె.సెంథిల్ కుమార్ సారథ్యంలో కొవిడ్ మహమ్మారి నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన - ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన
జాతీయ విపత్తుల స్పందన దళం పదో బెటాలియన్.... కొవిడ్-19పై అవగాహన కల్పించింది. అసిస్టెంట్ కమాండెంట్ జె.సింథిల్ కుమార్ ఆధ్వర్యంలో గోల్కొండలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన
కార్యక్రమంలో భాగంగా భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్, మాస్కులు ధరించడం తదితర విషయాలను వివరించారు. అందరూ రక్షణ చర్యలు పాటిస్తూ కొవిడ్ మహమ్మారిని తిప్పికొట్టాలని సూచించారు.
ఇదీ చూడండి:మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్