హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నేత్రదాన అవగాహన సదస్సును నిర్వహించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది నేత్రదానం సంఖ్య రెట్టింపు అయిందని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చనిపోయిన నేత్రదానం చేయాలని డాక్టర్ శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో సరోజినీ దేవి డాక్టర్లతో పాటు ముఖ్య అతిథిగా ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళరెడ్డి పాల్గొన్నారు.
'చనిపోయిన తర్వాత నేత్ర దానం చేయండి' - doctors
ప్రజలలో నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో అవగాహన సదస్సును నిర్వహించారు.
'చనిపోయిన తర్వాత నేత్ర దానం చెయ్యండి'