తెలంగాణ

telangana

ETV Bharat / state

అదుపు తప్పి పల్టీ కొట్టిన ఆటో - SAIDABAD

తాగిన మైకంలో వాహనాన్ని వేగంగా నడిపాడు... ఆటో అదుపు తప్పడంతో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.

PULTY

By

Published : Feb 1, 2019, 5:56 AM IST

AUTO
హైదరాబాద్ మలక్‌పేట పరిధిలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద ఓ అటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆటోలో ఐదుగురు ప్రయాణిస్తుండగా... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తామంతా సైదాబాద్​కు చెందిన వారని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details