రామంతాపూర్లో ఆటో బోల్తా... - auto bolta in ramanthapur hyderabad
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతాపూర్ టీవీ స్టూడియో వద్ద ప్రయాణికులతో వెళ్తోన్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
auto bolta in ramanthapur hyderabad
హైదరాబాద్ రామంతాపూర్ టీవీ స్టూడియో వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- ఇదీ చూడండి : చంద్రయాన్-2: జాబిల్లితో ఓ మాట చెప్పాలని...