రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారయంత్రాంగం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన బాధ్యతలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు.
ఈ శుక్రవారం కట్టుదిట్టంగా లాక్డౌన్ .. ఎందుకంటే..? - రంజాన్ నెల చివరి శుక్రవారం
రంజాన్ మాసం చివరి శుక్రవారం కావున కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు అయ్యేలా అధికారయంత్రాంగం సమాయత్తమవుతోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
ఈ శుక్రవారం కట్టుదిట్టంగా లాక్డౌన్ .. ఎందుకంటే..?
అదే రోజున 'జాగ్నే కా రాత్' కూడా ఉండటం వల్ల ఆంక్షలు తప్పకుండా పాటించాలని పోలీసులు చెబుతున్నారు. బహిరంగ ప్రార్థనలకు ఎలాంటి అనుమతి లేదని.. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి
Last Updated : May 20, 2020, 9:55 AM IST