తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్ ముట్టడికి గురుకులాల పీఈటీ అభ్యర్థుల యత్నం - Attempt by Gurukul PET candidates to invade Pragati Bhavan News

ప్రగతిభవన్ వద్ద గురుకులాల పీఈటీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Pragati Bhavan
ప్రగతిభవన్ ముట్టడికి గురుకులాల పీఈటీ అభ్యర్థుల యత్నం

By

Published : Jan 2, 2021, 12:53 PM IST

ప్రగతిభవన్ ముట్టడికి గురుకులాల పీఈటీ అభ్యర్థుల యత్నం

గురుకులాల పీఈటీ అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. ఉద్యోగాలకు ఎంపికైనా నియామక పత్రాలు ఇవ్వడంలేదని ఆందోళనకు దిగారు. 616 మంది అభ్యర్థులకు గురుకులాల్లో పీఈటీ పోస్టులకు నియామక పత్రాలు ఇవ్వాలని నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details