తెలంగాణ

telangana

ETV Bharat / state

లంగర్​ హౌస్​లో కర్రలు, బ్యాట్లతో దాడి - లంగర్​ హౌస్ తాజా వార్తలు

హైదరాబాద్​ లంగర్​ హౌస్​ పీఎస్​ పరిధిలో పెద్ద గొడవ జరిగింది. రెండు వర్గాలుగా చీలి కర్రలు, బ్యాట్లతో పరస్పరం దాడి చేసుకున్నారు.

లంగర్​ హౌస్​ పరిధిలో కర్రలు, బ్యాట్లతో దాడి
లంగర్​ హౌస్​ పరిధిలో కర్రలు, బ్యాట్లతో దాడి

By

Published : May 18, 2020, 11:47 PM IST

హైదరాబాద్​ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు నగర్​లో ఓ కిరానా దుకాణం వద్ద మొదలైన గొడవ కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. కర్రలు, బ్యాట్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురుకి గాయాలయ్యాయి. లంగర్​హౌస్​ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

లంగర్​ హౌస్​ పరిధిలో కర్రలు, బ్యాట్లతో దాడి

ABOUT THE AUTHOR

...view details