తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు - ATA celebrates International Womens Day

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉన్నస్త్రీలు ఉత్సవాల్లో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరికొంత మంది ప్రముఖులు మహిళల చట్టాలు, ఆరోగ్య విషయాలు, సమానత్వపు హక్కుల గురించి వివరించారు. పలువురు యువతులు, పిల్లలు పాటలు, నృత్యాలు, సాంస్క్రతిక కార్యక్రమాలతో అలరించారు.

Ata International Women's Day Celebration 2021 at usa
ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

By

Published : Mar 8, 2021, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details