గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అతిథులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, హైకోర్టు సీజే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాజ్‌భవన్‌లో ఎట్‌హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు - governer tamilisai soundararajan
రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అతిథులకు విందు ఇచ్చారు.
రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్‌హోం కార్యక్రమం
Last Updated : Jan 26, 2020, 11:32 PM IST