తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలోనే ప్రథమ స్థానం - HYDERABAD

బడ్జెట్​పై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్​ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

బడ్జెట్​పై వాడీవేడి చర్చ...

By

Published : Feb 23, 2019, 11:49 AM IST

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసన సభలో బడ్జెట్​పై చర్చలో భాగంగా కాంగ్రెస్​ ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కాంగ్రెస్​ హయాంలో సౌర విద్యుత్​ ఉందా అని ప్రశ్నించిన ఆయన... ప్రస్తుతం 3600 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల్లో రూ.3 వేల కోట్ల విద్యుత్ బకాయిలను సెటిల్​మెంట్​ చేయాలని అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

బడ్జెట్​పై వాడీవేడి చర్చ...

ABOUT THE AUTHOR

...view details