కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు జైపాల్ రెడ్డి, ముఖేష్ గౌడ్, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్ జిల్లా కురుమూర్తి దేవస్థానం సంస్థానాధీశుడు, ముక్కెర వంశీయులు రాజా సోం భూపాల్ల మృతిపట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. సభలోని సభ్యులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ... వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
జైపాల్‌రెడ్డి సహా పలువురి మృతికి శాసనసభ సంతాపం - సభాపతి
కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, ముఖేష్‌గౌడ్... సోంభూపాల్, ముత్యంరెడ్డిల మృతిపట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది.
![జైపాల్‌రెడ్డి సహా పలువురి మృతికి శాసనసభ సంతాపం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4436771-140-4436771-1568445267051.jpg)
పలువురి మృతిపై శాసనసభ సంతాపం