అసెంబ్లీ నిరవధిక వాయిదా
అసెంబ్లీ నిరవధిక వాయిదా - assembly vaidha
శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఈసారి బడ్జెట్ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోపాటు ద్రవ్యవినిమయ, పంచాయతీరాజ్, జీఎస్టీ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
![అసెంబ్లీ నిరవధిక వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2544143-618-e1de93dd-a92f-43a3-8b1a-7f8366f98567.jpg)
అసెంబ్లీ నిరవధిక వాయిదా
Last Updated : Feb 25, 2019, 7:18 PM IST