ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశాలు - అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశాలు
11:18 October 09
ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశాలు
ఈ నెల 13వ తేదీన శాసనసభ, 14వ తేదీన శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13 ఉదయం పదకొండున్నర గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుండగా... 14న ఉదయం 11 గంటలకు మండలి సమావేశాలు మొదలుకానున్నాయి. 13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే చట్టసవరణ బిల్లులను... 14న మండలి ముందుకు తీసుకురానున్నారు.
ఇదీ చూడండి:దుబ్బాక ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్.. ఏర్పాట్లు పూర్తి
Last Updated : Oct 9, 2020, 1:08 PM IST