Assam CM: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో హిమంత బిశ్వ శర్మకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, తదితర నేతలు పూలగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
Assam CM: హైదరాబాద్‌కు అసోం సీఎం.. భాజపా నేతల ఘనస్వాగతం - bjp meeting in warangal
Assam CM: అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు భాజపా రాష్ట్ర నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డుమార్గంలో వరంగల్‌కు బయలుదేరారు.
![Assam CM: హైదరాబాద్‌కు అసోం సీఎం.. భాజపా నేతల ఘనస్వాగతం Assam CM: హైదరాబాద్‌కు అసోం సీఎం.. ఘనస్వాగతం పలికిన భాజపా నేతలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14137992-274-14137992-1641710970053.jpg)
Assam CM: హైదరాబాద్‌కు అసోం సీఎం.. ఘనస్వాగతం పలికిన భాజపా నేతలు
అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరారు. వరంగల్‌లో జరిగే భాజపా కార్యవర్గం సమావేశంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొననున్నారు. ఆ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
ఇదీ చదవండి: