ఉస్మానియాలో దీక్షను కొనసాగిస్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం గంటగంటకూ క్షీణిస్తోందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఆయన చికిత్సకు సహకరించడం లేదని చెప్పారు. అశ్వత్థామరెడ్డి మూత్రంలో క్లిటోరిన్ స్థాయి పెరుగుతోందని... మధుమేహం, రక్తపోటు కూడా ఉన్నాయన్నారు. వైద్యచికిత్స చేయకుంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు.
గంటగంటకూ క్షీణిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం - rtc jac convener Ashwathama reddy
ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చికిత్సకు సహకరించడం లేదని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం గంటగంటకూ క్షీణిస్తోందని చెప్పారు.
క్షీణిస్తోన్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం
Last Updated : Nov 17, 2019, 11:28 PM IST