'మా హక్కులు దోచుకుంటున్నారు' - asamis protest in hyderabad against citizenship amendment bill
రాజ్యాంగానికి విరుద్ధంగా పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టి తమ హక్కులను కాలరాస్తున్నారని హైదరాబాద్లోని అస్సామీలు ఆందోళన బాట పట్టారు.
హైదరాబాద్లో అసామీల ఆందోళన
హైదరాబాద్లో నివాసముంటున్న అస్సామీలు ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు దిగారు. పౌరసత్వ బిల్లు ఫలితంగా బంగ్లాదేశీయులు అక్రమంగా తమ రాష్ట్రంలోకి చొరబడి తమ హక్కులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
- ఇదీచూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!
TAGGED:
హైదరాబాద్లో అసామీల ఆందోళన