తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించిన అసదుద్దీన్​ ఒవైసీ - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రాన్ని అసదుద్దీన్​ ఒవైసీ పరిశీలించారు. వైద్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

asaduddin owaisi inspected in corona testing centre at sarojini hospital in hyderabad
కరోనా పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించిన అసదుద్దీన్​ ఒవైసీ

By

Published : Jul 21, 2020, 5:19 PM IST

హైదరాాబాద్​ మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పర్యవేక్షించారు. వైద్యులను కలిసి సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details