మక్కా మసీద్ పనులను పరిశీలించిన అసదుద్దీన్ - makka masjid latest updates
మక్కా మసీద్‌లో జరుగుతున్న పనులను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.
మక్కా మసీద్ పనులను పరిశీలించిన అసదుద్దీన్
హైదరాబాద్ పాతబస్తీ మక్కా మసీద్‌లో జరుగుతున్న పనులను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ఎంపీ వెంట చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, షహనావాజ్ ఖాసీం, సయ్యద్ సోహైల్ క్వాద్రి తదితరులు ఉన్నారు.