తెలంగాణ

telangana

ETV Bharat / state

మిసెస్ ఏపీ-2020 విజేతగా డేటా సైంటిస్ట్ రమ్య - Satish Addala Creative Events News in Vijayawada

ఏపీ విజయవాడకు చెందిన డేటా సైంటిస్ట్ రమ్య మండవ మిసెస్ ఏపీ-2020 విజేతగా నిలిచారు. విజయవాడలో నిర్వహించిన పోటీలో ఆమెను విజేతగా ప్రకటించారు. మొత్తం 185 మంది పోటీపడగా... అన్ని విభాగాల్లోనూ ప్రతిభ చూపిన రమ్యను విజయం వరించింది. మోడలింగ్, ఫ్యాషన్ రంగం, కళలు, సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని చిన్నప్పటి నుంచి వాటిపైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు రమ్య తెలిపారు.

మిసెస్ ఏపీ-2020 విజేతగా... రమ్య మండవ
మిసెస్ ఏపీ-2020 విజేతగా... రమ్య మండవ

By

Published : Dec 30, 2020, 10:48 PM IST

.

మిసెస్ ఏపీ-2020 విజేతగా... రమ్య మండవ

ABOUT THE AUTHOR

...view details