రామజన్మభూమి అయోధ్యలో ఇవాళ ఆలయానికి భూమి పూజ చేసిన సందర్భంలో ఓ కళాకారుడు తన నాసికతో సీతారాముల చిత్రం గీసి మోదీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.
ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు - Hyderabad news
రామమందిర పూజ సందర్భంగా ఓ వ్యక్తి సీతారాముల పెయింటింగ్‌ను వేశాడు. అందులో ఏముంది అంటారా.. అతను బ్రెష్‌తో వేయలేదు.. తన ముక్కుతో పెయింటింగ్ వేసి.. అబ్బుర పరిచాడు.
![ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8307748-130-8307748-1596640517860.jpg)
ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు
హైదరాబాద్ నిజాంపేట్ రోడ్డులో నివాసముండే సత్యవోలు రాంబాబు సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంస్థ నడుపుతున్నాడు. ముక్కుతో ఇలాంటి చిత్రాలను వేయగలడు.