తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రాండ్ పేరుతో బురిడీ... ఇద్దరి అరెస్ట్ - అంబర్​పేటలోని ఆటో మొబైల్ దుకాణంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

అంబర్​పేటలో పీఎస్ పరిధిలోని ఓ ఆటో మొబైల్ దుకాణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్న నకిలీ స్పేర్ పార్ట్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

fake spaer parts
నకిలీ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న ఇద్దరి వ్యాపారుల అరెస్ట్

By

Published : Feb 22, 2020, 8:14 PM IST

అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గోల్నాకలోని ఓ ఆటో మొబైల్ షాప్​లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న ఇద్దరు గోడౌన్ వ్యాపారులను అరెస్ట్ చేశారు. రవీందర్, శిశిర అనే నిందితుల నుంచి నకిలీ స్పేర్ పార్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న ఇద్దరి వ్యాపారుల అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details