ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 3 డీఏలకు ఆమోదం - telangana government
08:09 January 18
DAs Approval: మూడు డీఏల చెల్లింపునకు ఆమోదం తెలిపిన కేబినెట్
DAs Approval: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డీఏలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు కరవు భత్యం(డీఏ)ల చెల్లించేందుకు సిద్ధమైంది.
మూడు డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10.01 శాతం డీఏకు మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు