ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పనిచేసి రాష్ట్రానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చారని... విద్యుత్ ఉద్యోగులను ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి అభినందించారు. తుపాను వల్ల ఒడిశాలో దెబ్బతిన్న ప్రాంతాలకు మే 7న వెయ్యి మంది ఉద్యోగులు వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. భువనేశ్వర్‌తో పాటు చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు మరమ్మతులు చేసి కరెంట్ సరఫరా చేశారు.
విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం - odisha
ఒడిశాలో సేవలందించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల సీఎండీలు అభినందించారు. ఒడిశాలో తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు వెయ్యి మంది పనిచేశారు.
విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం