తెలంగాణ

telangana

ETV Bharat / state

తుది దశకు చేరుకున్న ఎస్జీటీ ఉపాధ్యాయుల నియామకాలు - sgt teachers appointments

ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల కౌన్సిలింగ్​కు పాఠశాల విద్యాశాఖ షెడ్యూలును ప్రకటించింది.

తుది దశకు చేరుకున్న ఎస్జీటీ ఉపాధ్యాయుల నియామకాలు

By

Published : Nov 9, 2019, 4:54 AM IST

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసిన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కౌన్సిలింగ్​ షెడ్యూలును ప్రకటించింది. ఈనెల 11 నుంచి 14 వరకు ఎస్జీటీలకు పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఈనెల 15 నుంచి ఎంపికైన వారు ఉద్యోగాల్లో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 842 మందిని టీఎస్​పీఎస్సీ ఎంపిక చేసింది. 13న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించి.. ఈనెల 14న పోస్టింగులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు.

ఇవీ చూడండి: 'గెస్ట్​ హౌస్'​ కేసు ఉపసంహరణకు బీఎస్పీ సిద్ధం

ABOUT THE AUTHOR

...view details