ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియామకం: మాణిక్కం - వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్ వార్తలు
ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియమాకం: మాణిక్కం
18:06 January 07
ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియామకం: మాణిక్కం
నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. సాగర్ ఉపఎన్నిక వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపఎన్నిక కాంగ్రెస్‌కు కీలకమైన అంశమన్నారు. సాగర్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగుతారని చెప్పారు.
ఇదీ చదవండి:మరో వారం పాటు వరవరరావు ఆస్పత్రిలోనే: బాంబే హైకోర్టు
Last Updated : Jan 7, 2021, 6:43 PM IST